భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ వచ్చే నెలలో ప్రారంభిస్తాము: మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

