కర్నూలు విమానాశ్రయంలో ప్రధానికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో కర్నూలు విమానాశ్రయానికి 9:55 గంటలకు చేరుకున్నారు. విమానాశ్రయంలో