కర్నూలు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన: అభివృద్ధి పనులపై సమీక్ష, హంద్రీనీవా వేగవంతం
కర్నూలు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన- ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష- గోరకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన నిమ్మల రామానాయుడు- కల్లూరు మండలం తడకనపల్లెలో