telugu navyamedia

కరెంటు బుకింగ్

శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం: కోటా పెంపు, దర్శన సమయాల్లో మార్పులు

navyamedia
శ్రీవాణి టిక్కెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల