శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తెలంగాణ వ్యక్తికీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్లమల ప్రాంతానికి చెందిన నేతకు