telugu navyamedia

ఓటర్ల జాబితా

ఎన్నికల సంస్కరణలపై కీలక సూచనలు చేసిన టీడీపీ – ఈసీకి లేఖ, ఓటర్ల జాబితాలో పారదర్శకతకు పిలుపు

navyamedia
కేంద్ర ఎన్నికల సంఘం  తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో ఇవాళ(మంగళవారం) ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది.