జీహెచ్‌ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీకి ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)ను సరిహద్దుగా నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరం దేశంలోనే

