telugu navyamedia

ఏపీ అగ్రస్థానం

భారతదేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిల్చింది అన్న ‘ఫోర్బ్స్ ఇండియా’ నివేదిక; స్పందించిన నారా లోకేశ్

navyamedia
ప్రతిష్ఠాత్మక బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్ ఇండియా’ ప్రచురించిన ఓ కథనంపై ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కేవలం పోటీ పడటం