కాశీబుగ్గ విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట తొమ్మిది మంది భక్తులు మృతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది భక్తులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి

