telugu navyamedia

ఎలక్ట్రిక్ వాహనాలు

టెస్లా భారత ప్రవేశం: ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన ఎలాన్ మస్క్ సంస్థ

navyamedia
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న మార్కర్ మ్యాక్సిటీ మాల్‌లో