పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి భూసమీకరణపై గ్రామసభలు: రైతుల సానుకూలత, డిమాండ్లపై చర్చ
పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామసభలు – అమరావతి రెండో విడత భూసమీకరణకు గ్రామసభలు – ఉంగుటూరు, నరుకుళ్లపాడు గ్రామసభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ – రాజధాని నిర్మాణానికి