telugu navyamedia

ఎన్నికలు 2024

నేడు చివరి ఏడవ దశ పోలింగ్ వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ పోటీ లో ఉన్నారు

navyamedia
దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2024 చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్లో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన తొలిదశ పోలింగ్ జూన్ 1వ తేదీ వరకు సాగింది.