telugu navyamedia

ఎన్డీఏ కూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది

navyamedia
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ