నేడు పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు
నేడు.పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలను సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి, అధికారులతో చర్చించనున్నారు. గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను

