విశాఖపట్నం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు…!
హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్, 92 మంది పిల్లల ఉన్నారు 82 మందికి అస్వస్థత… 3 చనిపోయారు… కెజిహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు…