telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖపట్నం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు…!

హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్, 92 మంది పిల్లల ఉన్నారు 82 మందికి అస్వస్థత… 3 చనిపోయారు…

కెజిహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు… శనివారం పిల్లలకు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ తల్లితండ్రులను పిలిపించి, వాళ్ళుని పంపించి వేసారు.

అందరూ చాల చిన్న పిల్లలు
వాళ్ళని చుస్తే చాల బాధకారం.

పిల్లలకు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అధికారులు. దాని వల్ల ఇంతటి ఘోరం జరిగింది…

పాస్టర్ కిరణ్ పై కేసు నమోదు చేసాము వారిని వెంటనే అరెస్టు చేశామని అన్నారు. ప్రభుత్వ పరంగా మృతి చెందిన పిల్లల కుటుంబానికి 10 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాము.

బయట పంక్షన్ నుండి వచ్చిన పుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. అసలు పుడ్ ఎవరు పంపారు, సమోసాలు ఎవ్వరు తెచ్చారు అనే దానిపై విచారణ చేస్తున్నాము.

మతపరమైన బోధనాలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోట్లుకి తీసుకువస్తున్నారు. ఇలాంటి హస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న క్లోజ్ చెయ్యాలి…

ఇప్పటికే విశాఖ జిల్లాలో రెండు ఉన్నట్లు గుర్తించి, వాటిని క్లోజ్ చేయ్యాలని ఆదేశాలు జారీ చేసామనీ అన్నారు.

Related posts