నేడు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి ఓజీహెచ్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.2700 కోట్లతో చేపట్టనున్న ఈ