జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించిన కె. చంద్రశేఖర్ రావు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బిఆర్ఎస్ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి