telugu navyamedia

ఉప్పాడ

ఉప్పాడ తీర రక్షణకు శాశ్వత పరిష్కారం త్వరలోనే – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.