విద్యాశాఖ జారీచేసిన జీవో నెం.1 ద్వారా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు వర్తింపు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 1,24,955 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల