telugu navyamedia

ఉచిత బస్సు పథకం

ఈరోజు ధర్మవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన

navyamedia
ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ధర్మవరంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజులు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు