సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం చంద్రబాబు.Navya MediaOctober 30, 2024 by Navya MediaOctober 30, 20240424 ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Read more