తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2026 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్

