ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం DRDO స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
DRDO కాలేజీ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, సైన్స్