ఆసియా కప్ ఫైనల్లో విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు
ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. క్రీడా మైదానంలో