telugu navyamedia

ఆశన్న

మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటు, ఛత్తీస్ గఢ్ సీఎం ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగుబాటు

navyamedia
మావోయిస్టు ఉద్యమానికి పెను విఘాతం తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.