telugu navyamedia

ఆర్ అండ్ బీ

మొంథా తుఫాన్ వల్ల ఏపీ లో దాదాపు 4576 కి.మీ మేర ఆర్ అండ్ బీ రహదారులు ధ్వంసమైనవి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

navyamedia
మొంథా తుఫాన్ వల్ల రహదారులకు జరిగిన నష్టంపై ఆర్ అండ్ బీ శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని ఆర్ అండ్ బీ