ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం రేవంత్
శుక్రవారం సచివాలయంలో ప్రాంతీయ రింగ్‌రోడ్డు, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారి ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న భూసేకరణ