అధిక పన్నులు, సుంకాలు విధించటం ద్వారా భారతదేశ వృద్ధిని ఆపలేరు: ఎన్ చంద్రబాబు నాయుడు
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అని చంద్రబాబు అన్నారు. “కొంతమంది ఇబ్బందులు కలిగించడం” ద్వారా దేశాన్ని ఆపలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్