ట్రంప్ విధించబోయే సుంకాలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యానికి కారణమవుతాయి : ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన దూకుడైన కొత్త వాణిజ్య సుంకాలు ఈ ఏడాది ద్వితీయార్ధంలో దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టగలవని టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల సీఈవో

