telugu navyamedia

ఆపరేషన్ మహదేవ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం – ఆపరేషన్ మహదేవ్‌లో లష్కరే కమాండర్ ముసా ఫౌజీ హతం

navyamedia
 జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను ఆమానుషంగా కాల్చిచంపిన ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భద్రతా దళాలు