ఇస్లాంలో ఆత్మాహుతి నిషిద్ధం, అమాయకులను చంపడం ఘోరమైన పాపం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఆత్మాహుతి దాడిని “అమరత్వం”గా అభివర్ణిస్తూ ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ ఉన్-నబీ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో

