రాష్ట్రంలో తగ్గిన చెట్ల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్.
రాష్ట్రంలో 1,04,396 చెట్లు నరికివేత. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన 769.66 హెకార్ల అటవీ ప్రాంతం. రాష్ట్రంలో తగ్గిన చెట్ల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని).