ఏపీలో మెట్రో రైల్కు అంతర్జాతీయ బ్యాంకుల ఆసక్తి: విశాఖ, విజయవాడ ప్రాజెక్టులకు రూ.12,000 కోట్ల రుణాల లక్ష్యం
ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు – AIIB బ్యాంకు ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశం – రుణాలు ఇచ్చేందుకు