telugu navyamedia

అసిస్టెంట్ ప్రొఫెసర్

తెలంగాణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ

navyamedia
తెలంగాణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది.