జాతీయ క్రీడా పురస్కారాల్లో అర్జున అవార్డు కు యర్రాజి జ్యోతి, జివాంజి దీప్తి తెలుగు తేజాలు ఎంపికయ్యారు
కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులు