శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఏపీ కి చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు: సానా సతీష్
శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీలంక నుంచి భారత్‌కు వారు చేరుకోనున్నారు. అనంతరం వారిని