కడప అమీన్ పీర్ దర్గాలో ఉర్సు మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన దర్గా పీఠాధిపతి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న వార్షిక ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్