అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం – భవిష్యత్తు రాజధానిపై మంత్రి నారాయణ స్పష్టం
రాజధాని నిర్మాణంపై కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నారాయణ అన్నారు…ప్రజలకు,అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం రాజధాని