telugu navyamedia

అమరావతి చిత్రకళ వీధి

రాజమండ్రిలో అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది

navyamedia
ఈ సంవత్సరం అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి