ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన
ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

