శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చేసారు
అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ విజయదశమి రోజు హైద్రాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది