telugu navyamedia

అన్యాయం

తెలంగాణకు అన్యాయం చేయదు కేంద్రం: బీసీలకు రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోంది – బండి సంజయ్

navyamedia
తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేయదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్నిసీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు.