దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

