ఓబుళాపురం మైనింగ్ కేసు: శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ – డిశ్చార్జ్ పిటిషన్ తిరస్కరణ
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారని హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీలక్ష్మి దాఖలు