telugu navyamedia

అక్షయపాత్ర ఫౌండేషన్

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన

navyamedia
ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.