telugu navyamedia

అక్రమ నిర్మాణాలు

గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుంటున్నాము: హైడ్రా కమిషనర్ రంగనాథ్

navyamedia
హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణ కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. దేవేంద్రనగర్, బాలయ్యనగర్, హబీబ్‌నగర్‌లోని మూడు నాలుగేళ్లలోనే వేల కోట్ల విలువైన వందల