ఏపీ కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు – పార్లమెంట్‌లో కీలక అంశాలు లేవనెత్తనున్న వైసీపీ
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. లేని లిక్కర్

