telugu navyamedia

అంత‌ర్జాతీయ‌ యోగా డే

జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని అంద‌రం క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుందాం: చిరంజీవి

navyamedia
మెగాస్టార్ చిరంజీవి యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యోగాను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గిఫ్ట్ గా ఆయ‌న పేర్కొన్నారు.