అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటుకు శాసనమండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల